*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹04 ఆగష్టు2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢ మాసం - బహుళ పక్షం*
*తిథి : షష్ఠి* రా 10.03 వరకు ఉపరి *సప్తమి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : రేవతి* రా 09.54 వరకు ఉపరి *అశ్విని*
*యోగం : ధృతి* రా 07.33 వరకు ఉపరి *శూల*
*కరణం : గరజి* ఉ 10.32 *వణజి* రా 10.03 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు:*
*మ12.00-01.00 సా 05.00-06.00*
అమృత కాలం :*రా 07.30 - 09.06*
అభిజిత్ కాలం : *ప 11.48 - 12.39*
*వర్జ్యం : ఉ 09.57 - 11.32*
*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.14 రా 11.06 - 11.51*
*రాహు కాలం :మ 03.26-05.02*
గుళికకాళం : *మ 12.13 - 01.50*
యమగండం : *ఉ 09.01 - 10.37*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *మీనం/మేషం*
సూర్యోదయం :*ఉ 05.56*
సూర్యాస్తమయం :*సా 06.48*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.49- 08.23*
సంగవ కాలం : *08.23 - 10.57*
మధ్యాహ్న కాలం : *10.57 - 01.30*
అపరాహ్న కాలం : *మ 01.30- 04.04*
*ఆబ్ధికం తిధి :ఆషాఢ బహుళ షష్ఠి*
సాయంకాలం : *సా 04.04- 06.38*
ప్రదోష కాలం : *సా 06.38- 08.52*
రాత్రి కాలం : *రా 08.52 - 11.51*
నిశీధి కాలం : *రా 11.51 - 12.36*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.20 - 05.04*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి