ఈ రోజు పంచాంగం 03.08.2026 Monday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష పంచమి తిథి ఇందు వాసర ఉత్తరాభాద్ర నక్షత్రం సుకర్మ యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ తిథి: పంచమి
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి