*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹శుక్రవారం🌹*
*🪷28ఆగష్టు2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*శ్రావణ/జంధ్యాల*
*రాఖీ పూర్ణిమ*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి : పౌర్ణమి* ఉ 09.48 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*
*వారం :శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : శతభిషం* రా 03.13 వరకు ఉపరి *పూర్వాభాద్ర*
*యోగం : అతిగండ* ఉ 07.28 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : బవ* ఉ 09.48 *బాలువ* రా 09.56 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ06.00-08.00 సా04.00-05.00*
అమృత కాలం : *రా 07.44 - 09.23*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం :ఉ 09.45 - 11.24*
*దుర్ముహూర్తం : ఉ 08.24 - 09.14 మ 12.34 - 01.24*
*రాహు కాలం : ఉ10.35 - 12.09*
గుళికకాళం : *ఉ 07.27 - 09.01*
యమగండం : *మ 03.16 - 04.50*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.02*
సూర్యాస్తమయం :*సా 06.33*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.54-08.24*
సంగవ కాలం :*08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.24*
అపరాహ్న కాలం : *మ 01.24-03.54*
*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ పాడ్యమి*
సాయంకాలం : *సా 03.54 - 06.24*
ప్రదోష కాలం : *సా 06.24 - 08.42*
రాత్రి కాలం : *రా 08.42 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷ఓం శ్రీ🌷*
*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి