11, నవంబర్ 2020, బుధవారం

జీవశుక్రవిధుస్సౌమ్యాః

 శ్లో":

జీవశుక్రవిధుస్సౌమ్యాః లగ్నరాశిసమన్వితాః !

లగ్నా త్కేంద్రగతాశ్చైవ రాజలక్షణసంయుతః !!

గురు,శుక్ర,చంద్ర,బుధులు లగ్నమందున్నను లేక 4,7,10 స్థానములయందున్నను జాతకుడు రాజలక్షణములతో గూడినవాడవును.

కామెంట్‌లు లేవు: