11, నవంబర్ 2020, బుధవారం

సెల్ ఫోన్ రిపెరింగ్ ,

 🌸🌸🌸🌸పురుషులకు సెల్ ఫోన్  రిపెరింగ్ , సీసీటీవీ కెమెరా మరియు ద్వి చక్ర వాహనము రిపెరింగ్ లో ఉచిత శిక్షణ💐💐

భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, చిల్కూర్ నందు డిసెంబర్ 1 వ తేదీన గ్రామీణ ప్రాంత పురుషులకు మొబైల్ రేపెరింగ్, సీసీటీవీ కెమెరా, మరియు బైక్ మెకానిక్ లో ఉచిత శిక్షణ ఇవ్వబడును

👉 ఆసక్తి గలవారు ఈ నెల 28,29,30 వరకు సంస్థ కార్యాలయంలో లేదా క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ల ద్వారా మీ పేరు నమోదు చేసుకోగలరు...

అభ్యర్ధులు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన వారై ఉండాలి.

గమనిక:  అభ్యర్ధులు పదవ తరగతి వరకూ చదివి ఉండాలి.

👉 ఉచిత శిక్షణతో పాటు శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి ఉచిత భోజన సౌకర్యం మరియు ఉచితముగా యూనిఫారం, టూల్ కిట్స్  ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది అని సంస్థ సంచాలకులు శ్రీ .N. శ్రీధర్ రెడ్డి గారు తెలియజేశారు.

వివరములకు:8500165190,9110337182,9000469130,9000778300(ఉ.10 గంటల నుండి సాయంత్రం.5 గంటల వరకు) ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.


సంస్థ చిరునామా:

SBIRSETI,

చిలుకూర్ , మొయినాబాద్

రంగారెడ్డి జిల్లా


మీ వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేసి నిరుద్యోగ మిత్రులకు సమాచారం ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి🙏🙏🙏🙏💐💐💐💐

                ఇట్లు

మీ *ఏనుగు సుదర్శన్ రెడ్డి*

*ఘట్కేసర్ మండల ఎంపిపి*

కామెంట్‌లు లేవు: