🌹🌹🌹🌷🌷🌹🌹🌹
*👌సుభాషితము👌*
*శ్లో.*
*న చ విద్యాసమో బన్ధుః న చ వ్యాధిసమో రిపుః!*
*న చాపత్యసమః స్నేహూ న చ దైవాత్పరం బలమ్!!*
విద్యకు సమమైన బంధువు లేదు. వ్యాధికి సమమైన శతృవు లేదు. సంతానమునకు సమమైన ప్రియము లేదు. దైవము కంటే మించిన బలములేదు.
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి