11, నవంబర్ 2020, బుధవారం

రహస్యం

 💙🌳💙



ఎంత ఓపికతో ఉంటామో అంత

 " అగ్రస్థానం ".


ఎంత దూరంగా ఉంటామో అంత

 " గౌరవం ".


ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత

 " మనశ్శాంతి ".


ఎంత తక్కువ ఆశపడతామో అంత

 " ప్రశాంతత ".


ఎంత తక్కువ మాట్లాడతామో అంత 

" విలువ ".


 ఇదే జీవితం యొక్క రహస్యం.



💙🌳💙🌳💙🌳💙🌳💙

కామెంట్‌లు లేవు: