మహాసౌరం అణువు దాని వ్యాప్తిని, లక్షణము, గురించి సప్త వ్యాహృతులలో 4 ప్రధానమైనవిగా తెలుపుచున్నవి.అవి ప్రత్యక్షంగా శక్తిని ప్రకృతిని నుండి గ్రహించవలెనని తెలుపుచున్నవి. *సు కేషు మే హరి మ అణం, *హరి మ అణం చ న ఆశయః *, హరిమాణం ని దథ్ మ అసి, *రో పణ క సు దథ్ మ అసి,* దధిక్రావ ణ్ణో అకారిషం*జిష్ణోః విశ్వ్యస్య వాజినః* జీన్ విష్ణు తత్వము. అణువు యెుక్క వ్యాప్తం, పాలు పెరుగు అయ్యే లక్షణమనే సూత్రము ఏలాగునో అట్టి సూత్రమే అణు రూపమైన విష్ణు వ్యాప్తమని తెలుపుచున్నది.పాలు ఎన్నైనా వక చుక్క పెరుగు వలన మెుత్తం పెరుగు లక్షణముగా మారు చున్నది.పాల లక్షణము ముందు వక రకంగా, పెరుగుగా మారిన వేరు లక్షణముగా, తెలియుచున్నది. అదే శక్తి యెుక్క విశ్వ శక్తి వ్యాప్తిని కూడా ముందు విషు లక్షణము కలిగి ఆపై జీవ లక్షణముగా మార్పు ద్వారా తెలియుచున్నది.పాలల్లో పెరుగు వుంది అని చెబితే, దానిలో పెరుగు తత్వం ఎలా తెలియదో విషు యనే కాంతిని కూడా అదే సూత్రమని తెలుయుట. విష్ణు తత్వం విశ్వ వ్యాప్తంగా మారి ఆత్మగా మారు చున్నది.పై సూత్రమే ఆత్మ లక్షణము దేహము గల జీవుడుగా మారుట. అంతకు ముందు పాల వలె మాత్రమే వున్నది. తరువాత పెరుగు తత్వం. పై సూత్రము ద్వారా
హరి తత్వమే అణువుగా తెలియుచున్నది.సమస్త వస్తు తత్వ వ్యాప్తికి మూలం శక్తియని గ్రహించవలెను. దీనికి కారణము *అదృశ్యం అస్య కేతవోవిః అశ్మయెూ జనాగ్ం అణు.* అనే సూత్రంలో కూడా జీవ అణు లక్షణము కేతు శక్తియని, అది విష్ణు తత్వమని స్పష్టంగా తెలుపుచున్నది.పదార్ధ వ్యాప్తమైన గాని శక్తి యెుక్క వస్తు తత్వం తెలియనట్లు, శక్తి లక్షణము కూడా విష్ణువుయెుక్క అనంతమైన శక్తి వ్యాప్తి వలననే తెలియును. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి