🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏. 🌹జీవితం నాకు నేర్పింది దేనికి ఎదురు చూడవద్దు అని...ముందుకు సాగిపోమ్మని..ఎవరి మీద ఆధార పడవద్దు అని..ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని నీకు నువ్వే తోడు అని..ఎదుటి వారికి నీడగా ఉండమని..🌹మనసు చెడుతో నిండిపోయినప్పుడు మాంచి చెప్పేవారు శత్రువు గాను చెడు చెప్పే వారు శ్రేయోభిలాషులు గాను కనబడతారు🌹అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు...మనది కాని రోజున మౌనంగా ఉండాలి.. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది🌹కొందరి కోసం మనం బరించలేని బాధని కూడా భరిస్తాం ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు..!🌹 కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది.. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది.. మనం నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరు ముందు నటించాల్సిన అవసరం లేదు🌹🌹🌹మీ అల్లంరాజు భాస్కర రావు
శ్రీ విజయ ఆయుర్వేదిడ్
గోకవరం బస్ స్టాండ్
Rajhamundry
9440893593
9182075510
944🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి