𝕝𝕝శ్లోకం𝕝𝕝
*_జ్ఞాన తత్త్వస్య లోకోయం*
*జడోన్మత పిశాచివత్_*
*_జ్ఞాన తత్త్వోపి లోకస్య*
*జడోన్మత్త పిశాచివత్_*
𝕝𝕝తా𝕝𝕝
మిథ్యా ప్రపంచాన్ని అర్థం చేసుకొన్న జ్ఞానికి లోకం వెఱ్ఱివాళ్ళమయమని అనిపిస్తే....మరి మొదటినుండి తత్త్వజ్ఞానులు అందరినీ వెఱ్ఱివాళ్ళకిందే జమకట్టింది ఈ మాయాలోకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి