*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
🌹 *14, అక్టోబర్, 2024*🌹
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*
*తిథి : ఏకాదశి* ఉ 06.41 *ద్వాదశి* రా 03.42 తె వరకు
*వారం: సోమవారం*(ఇందువాసరే)
*నక్షత్రం : శతభిషం* రా 12.43 వరకు ఉపరి *పూర్వాభాద్ర*
*యోగం : గండ* సా 06.01 వరకు ఉపరి *వృద్ధి*
*కరణం : భద్ర* ఉ 06.41 *బవ* సా 05.15 ఉపరి
*బాలువ* రా 03.42 తె ఆపైన *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 07.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*సా 06.09 - 07.37*
అభిజిత్ కాలం :*ప 11.30 - 12.17*
*వర్జ్యం : ఉ 09.25 - 10.52*
*దుర్ముహూర్తం : మ 12.17 - 01.04 & 02.38 - 03.25*
*రాహు కాలం : ఉ 07.28 - 08.56*
గుళికకాళం : *మ 01.22 - 02.50*
యమగండం : *ఉ 10.25 - 11.53*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.00*
సూర్యాస్తమయం :*సా 05.47*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.00 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.04*
అపరాహ్న కాలం:*మ 01.04 - 03.25*
*ఆబ్ధికం తిధి:ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.25 - 05.47*
ప్రదోష కాలం : *సా 05.47 - 08.13*
రాత్రి కాలం : *రా 08.13 - 11.29*
నిశీధి కాలం :*రా 11.29 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే
మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి