*_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *తృణం భుక్త్వాపి పశవః*
*యచ్ఛన్తి మధురం పయః* l
*కామదాః కర్షకాణాం చ*
*పశవః మమ దేవతాః* ll
*_𝕝𝕝ॐ𝕝𝕝 - కనుమ - గో - వృషభ పూజ 𝕝𝕝卐𝕝𝕝_*
తా𝕝𝕝 *గడ్డి తింటున్నప్పటికీ మధురమైన పాలని ఇచ్చు, రైతులకు ఆనందాన్ని కలిగించి... వారికి కామధేనువుల్లా కోరిన కోర్కెలను అనుగ్రహించే పశువులు.... దైవసమానములు*.
🪁 *కనుమ శుభాకాంక్షలు* 🪁
✍️💐🌹🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి