*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *ఇందువారం*🕉️
*🌹02నవంబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*
*తిథి : అష్టమి* మ 01.10 వరకు ఉపరి *నవమి*
*వారం : సోమవారం*
(ఇందువాసరే)
*నక్షత్రం : ఆశ్లేష* రా 03.46 తె వరకు ఉపరి *మఖ*
*యోగం : శుభ* మ 12.07 వరకు ఉపరి *శుక్ల*
*కరణం : కౌలువ* మ 01.10 *తైతుల* రా 12.29 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *రా 02.13 - 03.46*
అభిజిత్ కాలం : *ఉ 11.28 - 12.14*
*వర్జ్యం : సా 04.55 - 06.28*
*దుర్ముహూర్తం : మ 12.14 - 01.00 & 02.32 - 03.18*
*రాహు కాలం :ఉ 07.32 - 08.58*
గుళికకాళం : *మ 01.17 - 02.44*
యమగండం : *ఉ 10.24 - 11.51*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.15*
సూర్యాస్తమయం :*సా 05.45*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.05 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.42*
మధ్యాహ్న కాలం : *10.42 - 01.00*
అపరాహ్న కాలం: *మ 01.00 - 03.18*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ బహుళ నవమి*
సాయంకాలం : *సా 03.18 - 05.37*
ప్రదోష కాలం : *సా 05.37 - 08.06*
రాత్రి కాలం : *రా 08.06 - 11.26*
నిశీధి కాలం : *రా 11.26 - 12.16*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.26 - 05.16*
¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి