"దర్శనే స్పర్శనే వాపి
భాషణే భావనే తథా
యత్ర ద్రవత్యంతరంగం
స స్నేహః ఇది కథ్యతే"
***************************
తే.గీ.
ఎవ్వరిని చూడ, తాకగ, నెంత సేపు
నెవ్వరిని గూడి పలుకగ నెంత సేపు
నెవ్వ రతని భావనసేయ నిబ్బడిల్లి
మనసు పులకించు నతడెపో మంచి చెలుడు.
**************
భాషణే భావనే తథా
యత్ర ద్రవత్యంతరంగం
స స్నేహః ఇది కథ్యతే"
***************************
తే.గీ.
ఎవ్వరిని చూడ, తాకగ, నెంత సేపు
నెవ్వరిని గూడి పలుకగ నెంత సేపు
నెవ్వ రతని భావనసేయ నిబ్బడిల్లి
మనసు పులకించు నతడెపో మంచి చెలుడు.
**************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి