7, ఏప్రిల్ 2022, గురువారం

దేవతామూర్తులు

 శ్లోకం:☝️

*ఆచార్యో బ్రహ్మణో మూర్తిః*

   *పితా మూర్తిః ప్రజాపతేః l*

*మాతా పృథివ్యా మూర్తిస్తు*

  *భ్రాతా స్యో మూర్తిరాత్మసః ll*


భావం: గురువు పరమాత్మ స్వరూపుడు. తండ్రి బ్రహ్మ స్వరూపుడు. తల్లి భూదేవి సమానురాలు. సోదరుడు ఆత్మ సమానుడు. ఈ విధంగా వీరంతా దేవతామూర్తులు, పూజ్యులు అని భావం.

కామెంట్‌లు లేవు: