.
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*కీర్తి కాంక్షా ధనేచ్ఛాచ*
*మనుష్యేషు ప్రవర్ధతే |*
*ద్వయంయేన పరిత్యక్తం*
*ససాధుః సద్భిరుచ్యతే ||*
తా𝕝𝕝
ప్రస్తుత కాలంలో మనుష్యులకు ఎలాగైనాసరే కీర్తి ప్రతిష్ఠలను పొందాలనే తాపత్రయము, మంచి చెడులతో సంబంధం లేకుండా ధనమును సంపాదించాలి అనే కోరిక, ఈ రెండు పెరిగిపోతున్నాయి ఎవరైతే వీటికి దూరముగా ఉంటారో వారే సత్పురుషులు " అని పెద్దల చేత చెప్పబడుచున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి