💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *అసంపన్నః కథం బంధుః? అసహిష్ణుః కథం ప్రభుః?,*
*అనాత్మవిత్ కథం విద్వాన్? అసంతుష్టః కథం సుఖీ?*
సంపన్నుడు కాకపోతే బంధువెలా ఔతాడు ? ( *సంపన్నులకు అందరూ బంధువులమని చెప్పుకుంటారు* ) ఓర్పు లేనివాడు రాజెలా ఔతాడు ? పరమాత్మ స్వరూపం తెలియనివా విద్వాంసుడెలా ఔతాడు ? *సంతృప్తి లేనివాడు ఎలా సుఖముకలవాడౌతాడు* ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి