28, ఫిబ్రవరి 2026, శనివారం

దత్తపది

 🌸పద్య భారతి దత్తపది


కాంచన జమున అంజలి జయప్రద


స్వేచ్ఛ చందస్సులో గణపతి ప్రార్ధన

తేటగీతి పద్యము


భుజమునభుజకీర్తులతోడ భూరిగాను

కాంచనమయపీఠమునున్న గణపతికిని

భక్తితోయంజలిఘటించి పద్యములను

పాడినజయప్రదమగును పనులు మనకు




సాహితీ శ్రీ జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: