లోక నీతి 👌
*ఎలుక రాతిది అయితే* *పూజిస్తాం... ప్రాణాలతో* *వుంటే తరిమేస్తాం.* *పాము రాతిది అయితే* *పాలు పోస్తాం...* *ప్రాణాలతో వుంటే* *కొట్టి చంపేస్తాం.* *తల్లిదండ్రులు* *ఫోటోలో ఉంటే* *దండ వేసి* *దండం పెడతాం...* *ప్రాణాలతో వుంటే* *వృద్ధాశ్రమంలో* *వదిలేస్తాం.* *చనిపోయిన వాడికి* *భుజాన్ని అందిస్తాం ...* *బతికి ఉన్న వాడికి* *చేయూతను ఇవ్వలేం.* *రాయిలో దైవత్వం* *వుందని తెలుసుకున్నాం...* *మనిషిలో మానవత్వాన్ని* *గుర్తించలేక పోతున్నాం.* *జీవం లేని వాటిపై ఉన్న* *భక్తి, ప్రేమ... ప్రాణంతో* *ఉన్నవాటిఫై ఎందుకు* *లేదో... మనిషిగా* *ఆలోచిద్దాం కొద్దిగా..!*
మీ
శ్రేయోభిలాషి
-ఎస్.వి.రమణా చార్య(సేకరణ)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి