28, ఫిబ్రవరి 2026, శనివారం

అరుదైన దృశ్యం

అరుదైన దృశ్యం

 ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం దాదాపు 20నిముషాలకు పైగా బుధ, శుక్ర, గురు, శని, యురెనస్ (ఇంద్ర) నెఫ్టోన్ (వరుణ) ఫ్లూటో(యమ) గ్రహాలు ఓకెవరుసక్రమంలో కనిపిస్తాయి ఈ అరుదైన దృశ్యం కంటికి నేరుగా కనిపిస్తాయి స్పష్టంగా చూడాలి అంటే బైనాస్కోప్ లేక టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు

కామెంట్‌లు లేవు: