10, మార్చి 2026, మంగళవారం

మంగళవారం, మార్చి.10.2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం, మార్చి.10.2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి రా12.19 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:అనూరాధ సా5.55 వరకు

యోగం:హర్షణం ఉ7.35 వరకు

కరణం:భద్ర ఉ11.16 వరకు తదుపరి బవ రా12.19 వరకు

వర్జ్యం:రా12.07 - 1.54

దుర్ముహూర్తము:ఉ8.38 - 9.25 మరల రా10.57 - 11.46

అమృతకాలం:ఉ6.24 - 8.10

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:వృశ్చికం

సూర్యోదయం:6.17

సూర్యాస్తమయం:6.04

ప్రదోష కాలం : 4.49-6.04pm

సర్వేజనా సుఖినోభవంతు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

********************************************************************************************

🙏ఓం శ్రీ రామభక్త హనుమాన్🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: