*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 48*
*శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితాః పురుషాః।*
*విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్॥*
*భావము :*
*తల్లీ! నీ క్రీగంటి చూపులు ప్రసరించినవారు, జ్ఞానులు, సమదృష్టి కలవారు, స్థితప్రజ్ఞులుగా ఉంటారు. అటువంటివారు, భవనమైనా, అరణ్యమైనా, మిత్రుడైన, శత్రువైనా, మట్టిబెడ్డనైనా, సుందరమైన స్త్రీ ఎర్రని పెదవినైనా సమదృష్టితో వీక్షించ గలుగుతారు.*
🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి