*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🕉️సోమవారం🕉️*
*🌹13ఏప్రిల్2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం*
*వరూధిన్యేకాదశి*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : ఏకాదశి* రా 01.08 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : ధనిష్ఠ* సా 04.03 వరకు ఉపరి *శతభిషం*
*యోగం : శుభ* సా 05.17 వరకు ఉపరి *శుక్ల*
*కరణం : బవ* మ 01.18 *బాలువ* రా 01.08 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00-07.00 & 11.00-12.00 సా 04.00-06.00*
అమృత కాలం : *శేషం ఉ 06.57 వరకు*
అభిజిత్ కాలం : *ప 11.43 - 12.33*
*వర్జ్యం : రా 11.16 - 12.52*
*దుర్ముహూర్తం : మ 12.33 - 01.23 & 03.03 - 03.53*
*రాహు కాలం : ఉ 07.27 - 09.01*
గుళికకాళం : *మ 01.42 - 03.15*
యమగండం : *ఉ 10.34 - 12.08*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.02*
సూర్యాస్తమయం :*సా 06.32*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.53*
మధ్యాహ్న కాలం :*10.53 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ ఏకాదశి*
సాయంకాలం :*సా 03.53- 06.22*
ప్రదోష కాలం :*సా 06.22- 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🌷*ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*కరచరణకృతం*
*వాక్కాయజం కర్మజం వా*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి