ఈ ప్రశ్నకు బదులేది 19
ఈరోజు మన ప్రశ్న ఆధ్యాత్మికత కు సంబంధించింది.
ఉపనిషత్ అనగా ఏమిటి ?
మొట్టమొదటిసారిగా వెలువడిన ఉపనిషత్తు పేరు ఏమిటి?
అందులోని మొదటి మంత్రము ఏమి చెబుతున్నది
మీకు నచ్చిన ఉపనిషత్తు ఏది?
వివరంగా వివరించగలరు
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి