*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹03, మే, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - కృష్ణపక్షం*
*తిథి : విదియ* రా 03.01 వరకు ఉపరి *తదియ*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : విశాఖ* ఉ 07.10 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : వరీయాన్* రా 10.28 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : తైతుల* మ 01.54 *గరజి* రా 03.01 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00 - 09.30 మ 02.00 - 04.30*
అమృత కాలం : *రా 10.21 - 12.08*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.30*
*వర్జ్యం : ప 11.38 - 01.25*
*దుర్ముహూర్తం :సా 04.45- 05.36*
*రాహు కాలం :సా 04.51- 06.27*
గుళికకాళం : *మ 03.16 - 04.51*
యమగండం : *మ 12.04 - 01.40*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.49*
సూర్యాస్తమయం :*సా 06.37*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.42- 08.15*
సంగవ కాలం :*08.15 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*
*ఆబ్ధికం తిధి :వైశాఖ బహుళ విదియ*
సాయంకాలం :*సా 03.54- 06.27*
ప్రదోష కాలం :*సా 06.27- 08.42*
రాత్రి కాలం :*రా 08.42 - 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.56*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*పూష్ణే నమః వామపాదే మాం రక్షతు*
*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి