*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹04, మే, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - కృష్ణపక్షం*
*తిథి : తదియ* పూర్తిగా రోజంతా *రేపు తె 05.24 వరకు*
*వారం :సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : అనూరాధ* ఉ 09.58 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : పరిఘ* రా 11.20 వరకు ఉపరి *శివ*
*కరణం : వణజి* సా 04.12 *భద్ర* రా.తె 05.24 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*
అమృత కాలం :*రా 03.02 - 04.49*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.30*
*వర్జ్యం : సా 04.15 - 06.03*
*దుర్ముహూర్తం : మ 12.30 - 01.21 & 03.03 - 03.54*
*రాహు కాలం :ఉ07.17 - 08.53*
గుళికకాళం : *మ 01.40 - 03.16*
యమగండం : *ఉ 10.29 - 12.04*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 05.49*
సూర్యాస్తమయం :*సా 06.37*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.42 - 08.14*
సంగవ కాలం :*08.14 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21-03.54*
*ఆబ్ధికం తిధి : వైశాఖ బహుళ తదియ*
సాయంకాలం :*సా 03.54- 06.27*
ప్రదోష కాలం :*సా 06.27- 08.42*
రాత్రి కాలం :*రా 08.42- 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.56*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*సమాప్తం*
*జయ జయ కరుణాబ్ధే*
*శ్రీమహాదేవ శంభో*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి