16, సెప్టెంబర్ 2020, బుధవారం

👆49వ పద్యం


మ.
మలభూయిష్ఠమనోజధామము సుషుమ్నాద్వారమో! యారు కుం
డలియో! పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో! మోము తా
జలజంబో! నిటలంబు చంద్రకళయో! సంగంబు యోగంబొ? గా
సిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్, శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: