కేతువు రూపంలో యున్న విష్ణు విష్ణు శక్తి ప్రకృతి రూపంలో వున్న అమ్మ రూపంలో సృష్టి కారక లక్షణముగా మారుటను పరిశీలించిన, ఋక్కు యీ విధంగా తెలుపుచున్నగి. కేతుం కృణ్వన్న కేకవేసి, ఆపేశో మర్త్యా అపేశసే, సముషధ్భిః అజాయథా.కేతు లక్షణమైన శక్తి జీవ రూపంలో దేహ రూపంలో మెటీరియలైజ్ చెంది పదార్ధ రూపమైన, శక్తిగా మారి అగ్ని రూపంలో మనకు తెలియదు అనగా అది రజోగుణ రూపమైన అగ్నితో పరంగా మారుటకు దేహమే కారణం. లేనియెడలలేనియెడలఅగ్ని యెుక్క వస్తు తత్వం తెలియదు అనగా మాగ్నెట్ రూపంలో మనలో యున్న శక్తి లక్షణముగా తెలియవలెనని జీవ డిఎన్ఏ గా మారుటయె. భౌతికంగా కొంత మాత్రమే తెలియును కాని లక్షణ రూపం వాసనల ద్వారా యున్నవి మనకు తెలియవు. ఏ వక వ్యక్తి వాసనలు అనగా కోరికలు వేరొక వ్యక్తితో సమ మని భావించజాలము. సం ఉష త్ భిః ఙా యథా. సం పూర్ణమైన మానవ శక్తి ఉష కాంతిగా మారి లక్షణముగా తెలియవలెనని అది దే రూపంలో అనగా మానవ రూపంలోనే మనకు తెలియును. భః భిః ఆ రువాత గాని భుః పంచభూతాత్మకమైన ప్రకెృతి లేక మానవలదేహంగా మారదు. సం ఎల్లప్పుడు కలిగిన పూర్ణం సత్యమని దానిని తెలియుట యే ఙ్ఞానము.అది స్థరమైనది ధృవ లక్షణము అనగా సత్యమని శక్తి లక్షణము ధూపము అనగా శక్తి ఉత్తరమున గలది సత్యమని తెలియుచున్నది. ఆపేశో మర్త్యా అపేశషే. శ, ష లు ప్రక్క ప్రకనే యుండుట సూత్రము పరిశీలించిన శాశ్వత అనే శక్తి ష ఉష కాంతిగా మారిన హాని ఈ శక్తి యెుక్క లక్షణము తెలియదు సూర్యుని కాంతిచేత భూమిపై చేరి పదార్ధముగా లక్షణమైన జీవుని లేదా పంచభూతాత్మకమైన ప్రకృతిగా మారిన గాని దాని లక్షణము మనకు తెలియదు. సత్యము అనగా సూర్య శక్తియే అది ప్రకాశ మైనప్పుడు తెలియదు. మర్త్య మరుత్తు గా మారిన అనగా జీవ లక్షణమే మార్తాండ అండ లక్షణముగా మారి పిండము గా మారుటయె మర్త్య లక్షణము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి