14, ఆగస్టు 2021, శనివారం

దశభిః జన్మ జనితం

 దశభిః జన్మ జనితం 

శతేనబి పురాకృతం 

త్రిజన్మం సహస్రేణ 

గాయత్రీ హంతి పాతకం.


గాయత్రీ జపం చేసిన వారికి ఈ జన్మ పాపములు మాత్రమే కాక గత మూడు జన్మలలో చేసిన పాపములు తొలగించ బడుతాయి అని శాస్త్ర వచనం. కనుక వీలైనంత ఎక్కువ గాయత్రీ జపం చేయడానికి ప్రయత్నం చేయండి. 


కలికాలములో, చేయనీయకుండా మానడానికి మనకు "వంద కారణాలు" కనపడుతాయి, చేయడానికి "ఒక్క" కారణం వెతుక్కొండి . 


యెదీ దొరకనప్పుడు పై శ్లోకం గుర్తు తెచ్చుకోండి ! 


ఓం శ్రీ గాయాత్రేయ నమః

కామెంట్‌లు లేవు: