9:11 AM
దాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాల చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలుచేస్తారు కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది .
ఇతర దేవాలయాలలో చేసిన విధంగా *ఈశ్వరుని* దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో *లింగపురాణంలో* స్పష్టంగా వివరించింది.
శివాలయంలో చేసే ప్రదక్షిణ *చండి ప్రదక్షిణ* లేదా *సోమసూత్ర ప్రదక్షిణ* మని అంటారు
ఈ చండి ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు
పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది
వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు.
ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర పదకిణమని అని పేరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి