10, అక్టోబర్ 2023, మంగళవారం

ఆత్మ విద్య

 ఆత్మ విద్య -మీ జన్మ రహస్యం :-మీ లోఎలాటి  వ్యసనములు అయినా దూరం చెయ్యొచ్చు ఐతే 3నెలలు కష్ట పడాలి, ఎన్ని వ్యసనములు ఉన్న మనసు లో ఆలోచన మాత్రమే,ఈ దేహం నాకు ఇవ్వబడిది. అది నేను కాదు. ఫ్రీ చిట్కాలు  ఇది ఒక వరం ఎవరుకి అయినా సాధ్యం ఆత్మ విశ్వాసం అంటారు ముందు మీ మనసు ఏంటో  అర్ధం చేసుకో అది తెలుసు కొంటే నీ జీవితం అంతా ఆనందం.  వ్యసనములుకి ఎదురు పడి  పోరాడుతూ ముందుకు సాగిపో దేని నైనా జయించగలవు 


.ప్రపంచం లో చెడ్డ వాడు గా( పురుగు లాగా ) మిగిలిపోకు నన్ను మించినవాడు  లేడని నిరూపించుకో ?                 ( నీ గీత- నీ రాత మార్చకో) (భగవద్గీత )మన గురించి చెప్పింది, ఎక్కడ దేవుడు గురించి చెప్పలేదు. పురాణలు దేవుడు గురిం చి చెప్పాయి  గురువులు చెప్పేది వినాలి .ఇంకా తెలుసు కోవాలి అనుకొంటే. ధన్యవాదములు  my కాంటాక్ట్ :-9440546282👍

కామెంట్‌లు లేవు: