10, అక్టోబర్ 2023, మంగళవారం

మహానుభావుడు

 *ఆయన నిజంగా చాలా మహానుభావుడు...🙏 నిజమే చాలా మహానుభావుడు..*

🙏🙏🙏


*ఛత్రపతి శివాజీ మహా రాజ్, మహా వీరుడు రాణా ప్రతాప్, త్యాగమూర్తి గురు గోవింద సింగ్ లను తప్పు త్రోవలో పోయిన దేశభక్తులుగా వర్ణించటంలో తన ఆత్మ వంచననే బయట పెట్టుకున్నది ఆ మహానుభావుడే కదా...*


 *నీతి జాతి లేని బ్రిటిష్  పరిపాలకులు అమానుషంగా  మన్యంలో  అమాయక  గిరిజనులను వేధిస్తూ దోపిడీ చేస్తూ  ఉంటే...*

😰😰😰


  *ఆ గిరిజనులలో చైతన్యాన్ని రగిలించి , దుర్మార్గపు బ్రిటిష్  పరిపాలకులను  ఎదిరించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు.*

👆💪💪💪👆


 *ఎవరో మరి ద్రోహుల కుట్ర వలన బ్రిటిష్ వారి చేతికి చిక్కి కౄరంగా చంపబడ్డాడు*. 😰


 *బ్రిటిషువారి దుర్మార్గపు దోపిడీ పరిపాలనను  ఆ మహానుభావుడు కఠిన పదజాలంతో ఎక్కడా ఖండించినట్లు కనబడదు కానీ..*🤭🤭🤭🥹


*బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న అల్లూరి సీతారామరాజు యొక్క   ప్రతిఘటన పోరాట పంధాను  మాత్రం ఈ మహానుభావుడు ఖండించాడు.*🥱🥵😡 

 

*షరా మామూలుగా అల్లూరి మరణానికి విచారం కూడా వ్యక్తం చేశాడు  ఈ మహానుభావుడు. ...*

😇😇😇


 *భారత దేశంలో బ్రిటిష్ వారికి అత్యంత నమ్మకస్తుడు, ఆపద్బాంధవుడు ఈ మహానుభావుడే.*

👆👆👆

 *భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలు బాగా వేడెక్కినప్పుడల్లా  నీళ్లు పోసి చల్లార్చడం లో బహు నేర్పరి ఈ మహానుభావుడే. అందుకే మరి ఈయన బ్రిటీషువారికి  ఆపద్బాంధవుడే కదా..*

🤝🤝🤝

 *రాజద్రోహం కేసు లో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు బ్రిటిష్ దుర్మార్గులు మరణ శిక్ష విధించారు... దేశ ప్రజలందరూ కూడా మన మహానుభావుడు ఏవిధంగా నైనా జోక్యం చేసుకుని ఆ మరణశిక్షను రద్దు చేయిస్తాడు అని ఆశించారు, గట్టిగా ఒత్తిడి కూడా తెచ్చారు..* 


 *హింస,దోపిడీ మన మీద ఎవరైనా చేయవచ్చు, తప్పులేదు. మనం అనుభవించవలసిందే. అంతే కానీ ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి మీద మనము హింస చేయరాదు. ఇది కదా గొప్ప సిద్ధాంతం ఆ మహానుభావుడి ప్రవచించినది.*.. 


*మరి  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల మరణశిక్షను ఆపితే మన సిద్ధాంతానికి అప్రతిష్ట వస్తుంది కదా..*

😫😫😫

*నిజమే,   ఆ రోజుల్లో ప్రజలందరూ ఎంత తీవ్రంగా విమర్శించినప్పటికీ  ఈ మరణశిక్షలను నిజంగా ఆపగలిగి ఉండి కూడా ఆప లేదు...*

😡😡

*అంతే కాకుండా,*

 *ఇక్కడ ఇంకొక అనుమానం కూడా ఉంది.* 🫣🫣🫣


*ఒకవేళ మరణశిక్ష రద్దు అయ్యి ,  భగత్ సింగ్ ల త్రయం  ప్రజా జీవనం లోకి వస్తే , ప్రజల్లో వారిపట్ల అప్పటికే ఏర్పడి ఉన్న గొప్ప ఆదరణ  మన గొప్ప అహింసా సిద్ధాంతాన్ని పూర్తిగా  కూకటివేళ్లతో పెకలించి వేస్తుంది అని భయపడ్డారు ఏమో...*

👆👆👆


 *స్వాతంత్ర్యోద్యమంలో మనకి ఉన్న నాయకత్వ పాత్ర  కాస్తా చివరికి*


 *"ముష్టి పాత్రగా"*


 *మారుతుందేమో అని భయం  కలిగిందేమో...*

👆👆👆


 *ఏదిఏమైనా బ్రిటిష్ వారికి ఇబ్బందులు కలిగించకూడదు,  పెంచకూడదు..* *అంతేగా*..🤝🤝🤝



 *చివరికి బ్రిటిష్ దుర్మార్గ  పరిపాలకులు భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖదేవ్ లను ఉరి తీసి హత్య చేశారు  అహింసాయుతంగా...*

😰😰😰


 *జలియన్వాలా బాగ్ లో  అమాయక ప్రజలపై మరణ మృదంగం మ్రోగించి అమానుష మారణ హోమం చేసిన  పరమ కర్కోటకుడు, దుర్మార్గుడు , దౌర్భాగ్యుడు అయిన జనరల్ డయ్యర్ ను  ఎంతో  ఔదార్యంతో క్షమించడం మన మహానుభావుడికి  సాధ్యం అయ్యింది కానీ ,* 


  *బ్రిటిష్ దుర్మార్గ పరిపాలకుల పై తిరుగుబాటు చేసిన మనదేశ  పోరాట వీరులను  క్షమించడం, కాపాడటం, మద్దతు ఇవ్వటం సాధ్యం కాలేదు ఈ మహానుభావుడికి..* 

👆👆👍

*ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు ఈ జాతి ఈ మహానుభావుడికి.*

🙏😭🙏😭🙏

కామెంట్‌లు లేవు: