*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *సెప్టెంబర్, 06, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : తదియ* మ 03.01 వరకు ఉపరి *చవితి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : హస్త* ఉ 09.25 వరకు ఉపరి *చిత్త*
*యోగం : శుక్ల* రా 10.15 వరకు ఉపరి *బ్రహ్మ*
*కరణం : గరజి మ 03.01 వణజి* రా 04.20 తె ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*ఈరోజు లేదు*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.30*
*వర్జ్యం : సా 06.28 - 08.17*
*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.12 మ 12.30 - 01.20*
*రాహు కాలం : ఉ 10.33 - 12.06*
గుళికకాళం : *ఉ 07.27 - 09.09*
యమగండం : *మ 03.11 - 04.44*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కన్య/తుల*
సూర్యోదయం :*ఉ 05.55*
సూర్యాస్తమయం :*సా 06.16*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.51*
మధ్యాహ్న కాలం :*10.51 - 01.20*
అపరాహ్న కాలం : *మ 01.20 - 03.48*
*ఆబ్ధికం తిధి : శూన్య తిథి*
సాయంకాలం : *సా 03.48 - 06.16*
ప్రదోష కాలం : *సా 06.16 - 08.36*
రాత్రి కాలం : *రా 08.36 - 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యంకృపావతీ
దయావతినమస్తుభ్యం విశ్వేశ్వరినమోన్నమః
నమఃక్షీరాబ్ధితనయే నమస్త్రైలోక్యధారిణి
శశివక్త్రేనమస్తుభ్యం రక్షమాంశరణాగతం
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🌹🌹🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి