*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
🌹 *సెప్టెంబర్, 05, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : విదియ* మ 12.21 వరకు ఉపరి *తదియ*
*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)
*నక్షత్రం : ఉత్తర* ఉ 06.14 వరకు ఉపరి *హస్త*
*యోగం : శుభ* రా 09.08 వరకు ఉపరి *శుక్ల*
*కరణం : కౌలువ మ 12.21 తైతుల* రా 01.41 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.30 - 08.30 & 11.00 - 12.00*
అమృత కాలం:*రా 02.37- 04.26 తె*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.31*
*వర్జ్యం : మ 03.45 - 05.34*
*దుర్ముహూర్తం : ఉ 10.02 - 10.52 మ 02.59 - 03.49*
*రాహు కాలం : మ 01.39 - 03.11*
గుళికకాళం : *ఉ 09.00 - 10.33*
యమగండం : *ఉ 05.55 - 07.27*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 05.55*
సూర్యాస్తమయం :*సా 06.17*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.52*
మధ్యాహ్న కాలం :*10.52 - 01.20*
అపరాహ్న కాలం:*మ 01.20 - 03.49*
*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ తదియ*
సాయంకాలం : *సా 03.49 - 06.17*
ప్రదోష కాలం : *సా 06.17 - 08.37*
రాత్రి కాలం : *రా 08.37 - 11.43*
నిశీధి కాలం :*రా 11.43 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*శ్రీ దత్తాత్రేయ అజపాజప స్తోత్రం...!!*
నిత్యానందం బ్రహ్మముకుందం భగవంతం |
బ్రహ్మజ్ఞానం సత్యమనంతం భవ రూపం |
బ్రహ్మా పర్ణం నందమయం తం గురుమూర్తిం |
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ||
🌹 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి