*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹09ఫిబ్రవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - కృష్ణ పక్షం*
*తిథి : అష్టమి* పూర్తిగా రోజంతా రాత్రితో సహా
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : విశాఖ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా
*యోగం : వృద్ధి* రా 12.52 వరకు ఉపరి *ధ్రువ*
*కరణం : బాలువ* సా 06.12 వరకు *కౌలువ* పూర్తిగా రాత్రంతా
*సాధారణ శుభ సమయాలు*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *రా 10.04 - 11.51*
అభిజిత్ కాలం : *ప 11.59 - 12.45*
*వర్జ్యం : ప 11.19 - 01.06*
*దుర్ముహూర్తం : మ 12.44 - 01.31 & 03.03 - 03.49*
*రాహు కాలం : ఉ 08.02 - 09.29*
గుళికకాళం : *మ 01.48 - 03.15*
యమగండం : *ఉ 10.55 - 12.22*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *తుల/వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.46*
సూర్యాస్తమయం :*సా 06.15*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.36- 08.54*
సంగవ కాలం :*08.54 - 11.13*
మధ్యాహ్న కాలం :*11.13 - 01.31*
అపరాహ్న కాలం :*మ01.31- 03.49*
*ఆబ్ధికం తిధి :మాఘ బహుళ అష్టమి*
సాయంకాలం :*సా03.49- 06.08*
ప్రదోష కాలం :*సా 06.08- 08.37*
రాత్రి కాలం :*రా 08.37- 11.57*
నిశీధి కాలం :*రా 11.57- 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.56 - 05.46*
******************************
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*పౌరోహిత్యం రజనిచరితం*
*గ్రామణీత్వం నియోగో*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి