14, అక్టోబర్ 2026, బుధవారం

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 14.10.2026 Wednesday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి సౌమ్య వాసర అనూరాధ నక్షత్రం ఆయుష్మాన్ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : చతుర్థి.



 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: