నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే, సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. మంగళాశాసనం ఎవరికి భగవంతునికా లేక ఆ రూపంలో గల ప్రకృతి పరంగా గల జీవులకా . ఆత్మ పరమాత్మ ఆటమ్ సూపర్ ఆటమ్. పరాశక్తి సూపర్ ఆటమ్. ఆ శక్తి వేంకటాద్రి కొండ .వేంకట అద్రి. కొండలను నాశనం చేయుట మన లక్షణం. సృష్టి కారణం మనమా లేక వేరొకరెరైనానా. మన విలాసాలాసాలకు ప్రకృతిని నాశనం. కొండ గుట్ట లేకపోయిన మన వునికి? నిత్యముగా వుండాలి శరీరంతో దర్శించుటకు యనే సాధనకు. నిరవద్యాయ ఎల్లవేళల చూచుట కష్టం. రాత్రి పగలు తేడా వుంది. రాత్రి నిద్రలో కూడా జాగృదావస్థ చూచుట కష్టం. స్వప్నం లోనే భగవత్సాత్సాక్షాత్కారం.
లేనియెడల మానవ నేత్రములుకు అంత అనంతమైన శక్తిని దర్శించుటకు వీలుకాదు. సత్యానంద చిత్ ఆత్మనే. చిత్తం ఆత్మ స్వరూపం. ఆత్మ మనస్సు ఆధారం. మనస్సు పంచభూతాత్మకమైన దేహం ఆధారం. యీ రోజు వున్నది రేపు లేదు. నిత్యాయ ప్రతీ నిత్యం భగవత్ తత్వం నిండియున్నది. మనం వుండుటలేదు. కాంతి రూపంలో. కిరణ లక్షణము భగవంతుడు. సత్యమే ఆనందం. సర్వ ఆత్మయందు పరమేశ్వర స్వరూపమే. అమ్మ కూడా అయ్యవెంటే ఎందుకంటే అయ్యపోషణ కనుక ఆ అమ్మకు కూడా.పోషణ జీవోధ్ధరణకే. జీవవుధ్ధరణ సంపాదన కాదు ఆత్మ తత్వం తెలియుటకే. సత్యం ఎలా సూక్మమెూ భగవత్ శక్తి కూడా అనగా వేంకటాద్రి కూడా అంత సత్యమే. వేం జీవులు యనగా క జీవతత్త్వం. క అనగా జీవుడు యని బాల మంత్ర వుపాసన ద్వారా. క జీవ తత్వం తెలియుటకే వుపాసన సమీపంలో యున్న తత్వాన్ని దర్శించి ఉప మనలో గల అమ్మ స్వరూపం చూచుట. అమ్మ స్రీ పురుష క్షేత్ర రక్షణ అనగా ప్రకృతి రక్షణ. జీవ రక్షణ. ప్రత్యక్షంగా చూచిన సూర్య శక్తి. పరోక్షంగా చంద్ర శక్తి యీ రెండింటి చలనమే అమ్మ రూపం. వేంకటాద్రి రూపంలో గల శక్తి తత్వం. దానిని నిరంతరం ధ్యానించుటే భగవంతుని తత్వం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి