11, జూన్ 2022, శనివారం

పడతి పంచాక్ష రములును

 తే.గీ.పడతి పంచాక్ష రములును పదములోన కలికి మొదటిది రెండైదు గాడిదగును

రమణి మొదటిరెండును బోవ రాజ శిక్ష

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ.

పి.మోహన్ రెడ్డి.

కామెంట్‌లు లేవు: