. ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …
తేనియల్ చిందు నా భాష తెలుగుభాష
డా. నలవోలు నరసింహా రెడ్డి
…… పొడుపు పద్యము …...
ఆ. పువ్వుబోడి కొరకు మూడక్షరమ్ములు
''యుగము'' మొదటి రెండు నొప్పుగాను
మూడు, రెండు కలుప ముద్దైన యొక ''పక్షి''
పదము తెలుప వలయు పసిడి బాల..! 62
జవాబు ..?
నిన్నటి జవాబు ... (సమానము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి