కం.
మనమున చింతన జేయుటఘనముగ నోటను బలుకుట కాయికముగ తా
పనిసేయుట నొక విధముగ
సలుపును నిత్యము వెఱవక సజ్జను డిలలోన్
కవిసమ్రాట్టుకు ఘనతర
కవికులరాట్టుకు పటుతర కవితాలోక
చ్ఛవితృట్టుకు భట్టుకు భా
రవి జట్టుకు తట్టిన విథి ప్రణతి ఘటింతున్
*~*
*~శ్రీశర్మద*
కవికులరాట్టుకు పటుతర కవితాలోక
చ్ఛవితృట్టుకు భట్టుకు భా
రవి జట్టుకు తట్టిన విథి ప్రణతి ఘటింతున్
*~*
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి