*బ్రాహ్మణ సేవా వాహిని (BSV)*
*💊అత్యవసర వైద్య సహాయ పథకం💊*
---------------------------------------------------------
🔸బ్రాహ్మణుల్లో ఎవరికైనా ప్రమాదవశాత్తు శరీరంలో పార్ట్ దెబ్బతిన్న,
🔸వాహన ప్రమాదం జరిగిన
🔸క్రింద పడి జారీ పడి శరీరానికి గాయాలు తగిలిన
🔸అగ్ని ప్రమాదాలు జరిగిన
ఇంకా ఏవైనా ప్రమాదవశాత్తు ఏది జరిగినా వెంటనే బ్రాహ్మణ సేవా వాహిని నుండి...
*అత్యవసర చికిత్స సహకారం క్రింద*
⭕ *30 వేల నుండి 50 వరకు హాస్పిటల్ కర్చు*
⭕ *ఇంకా మెడిసిన్ తక్కువలో అందజేసే ప్రయత్నం చేస్తుంది*
⭕ *పూర్తిగా ప్రమాదం జరిగి ఏమి చేసుకోలేని పరిస్థితులో ఉన్న లేక మరణించిన*
*3 లక్షల నుండి 5 లక్షల వరకు*
⭕ *దహన సంస్కారాల నిర్వహణకు 10 వేల వరకు వెంటనే ఆర్ధిక సహాయం అందిస్తుంది*
⭕ *పిల్లల చదువులకు సహకారం*
✍️ *పూర్తి వివరాలకు వెంటనే ప్రతిఒక్క బ్రాహ్మణుడు మార్చ్ 5 ఆదివారం రోజున జరిగే సమావేశానికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోండి*
సమయం
*ఉదయం 11 నుండి* *సాయంత్రం 4 వరకు*
వేదిక🏛️
*భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాలు గ్రౌండ్,*
*హనుమాన్ టెంపుల్ పక్క లేన్,ఓల్డ్ పోలీస్ స్టేషన్,నేరెడ్ మెట్, మల్కాజ్ గిరి*
మీ
*బ్రాహ్మణ సేవా వాహిని BSV*
*రాష్ట్ర అధ్యక్షులు*
*రఘు కిరణా చార్యులు*
*83284 90238*
*ఈ విషయం అందరికీ తెలియజేసేలా అన్ని గ్రూప్స్ కి forwed చేయండి👉*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి