💐🌹🍇🥭
*మంగళవారం :25-07-2023*
ఈ రోజు ** మంచి మాట..లు
మనకు *ఇష్టం* ఉన్న చోట *కష్టం* ఉంటుంది *కష్టం* ఉన్న చోట *బాధ* ఉంటుంది *కష్టం బాధ* ను అర్థం చేసుకున్న చోట *ప్రేమ* ఉంటుంది వీటన్నీటిని అర్థం చేసుకునే *మంచి మనసుంటే* జీవితం *అద్భుతంగా* ఉంటుంది .
నీకు *కావాలి* అనుకున్నప్పుడు *ఏది నీ* దగ్గరకురాదు , *నీ సొంతం* అనుకున్నది ఎప్పటికి నిన్ను *విడిచిపెట్టి పోదు* , నీకు రావాలని , నీకే చెందాలని *రాసిపెట్టి* ఉంటే రాకుండా ఆగదు . ఇప్పటి వరకు జరిగేవన్నీ నీ *తలరాతలో* నీ *కర్మ* లో భాగమే,, అంతా నీ *మంచికే నేస్తమా* .
మనలో మనం *గొడవ* పడినంత మాత్రాన *విడి పోయేంత* బలహీనమైంది కాదు *బంధం*,అంటే మనం ఎదుటి వారితో గొడవ పడిన ప్రతీసారి ఆ బంధం మరింత *గట్టిగా* అవుతుంది . బంధానికి అలవాటు పడినవారికే తెలుస్తుంది ఆ బంధం విలువ , *ప్రేమించిన* వారికే తెలుస్తుంది *ఆ ప్రేమ* విలువ . లేనిపోని *అనుమానాలు* లేనిపోని *ఆవేశాలతో* మీ బంధం,, బంధుత్వాన్ని *వదులు కోకండి* .
మనం *ఎడుస్తూ* కూర్చుంటే మనలో *కన్నీళ్ళు* కరిగిపోతాయి . *కాలం* కదిలి పోతుంది *కష్టం* మిగిలిపోతుంది , అందుకే ఎడుపుని *గుండెలో* దాచిపెట్టు *గెలుపు* కోసం *పరిగెత్తు* , అలుపు లేకుండా *ప్రయత్నించు* నీ ఏడుపుకి కారణం *ఐన వాళ్ళే* నీ గెలుపునీ *చూసి* తలదించుకోవాలి . *నీ జీవితం నువ్వే నిర్ణయించుకో* .
*రాయి* లాగా కూర్చోకు భూమికి భారం అయ్యేలా, *గడియారం* లాగా పని చేస్తూండండి, *విజయం* ఏదోనాడూ తప్పక నిన్ను *వరించకమానదు*.. నేటి ఆధునిక సమాజంలో *జీవించాలంటే* పరిగెత్తాలి.. కుదరకపోతే నడవాలి.. అది కుదరకపోతే.. పాకుతూ అయినా పోవలిసిందే.. మంచం *అసహ్యించుకునేలా* *పరుండితే* బతకడం కష్టం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి