*ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదవండి*
అందరికి తెలియచేయండి
1)
*లియో టాల్స్ టాయ్ (1828-1910):*
హిందూవులు ఏదో ఒకరోజు ప్రపంచాన్ని పాలిస్తారు! ఎందుకంటే సనాతన ధర్మం జ్ఞానానికి, వివేకానికీ మేలుకలయిక.
2)
*హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే వరకూ, ఈధర్మం.. ఎన్నో దురాక్రమణలు ఎదుర్కొంటుంది.
ఏదో ఒకరోజు ప్రపంచమంతా ఆ సనాతనధర్మం వైపే ఆకర్షించబడి ప్రశాంతంగా ఉంటుంది.
3)
*ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):*
మేధస్సు మరియు అవగాహన తోనే యూదులు అన్నీ చేయలేరని నేను గ్రహించాను. సనాతనధర్మం కూడా తోడయ్యాకే అధ్భుత శక్తిగా మారతారు.
4)
*హుస్టన్ స్మిత్ (1919):*
సనాతన ధర్మాన్ని పూర్తిగా ఆచరించే ఒక భారతీయుడి తెలివి మరియు అవగాహన..లతో, హిందూత్వంలో ఉన్నశక్తి ప్రపంచశాంతికి దారితీస్తుంది.
5)
*మైఖేల్ నోస్ట్రాడామస్ (1503 - 1566):*
సనాతన ధర్మమే.. ఐరోపాను పాలించే ధర్మమవుతుంది.☝️
ఐరోపాలోని ఒక ప్రసిద్ధ నగరం, "సనాతన ధర్మానికి" రాజధాని అవుతుంది.
ఐదు వందల యేళ్ళ క్రితం నోస్త్ర డామస్ చేసిన ఊహ నేడు బ్రిటన్ లో నిజమైంది.
(సనాతన ధర్మ సంతతికి చెందిన శ్రీ ఋషి-శునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు!)
6)
*బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
సనాతనధర్మం గురించి తెలిసాక గ్రహించాక.. మొత్తం మానవాళి అంతటికీ ఇదే ధర్మం అని గ్రహించాను.
ఐరోపానే కాదు, సనాతన ధర్మం ప్రపంచమంతటా వ్యాపిస్తుంది,
ఏదో ఒకరోజు సనాతన ధర్మాన్ని ఆచరించేవారే *"ప్రపంచ-ఉద్దీపన"* చేస్తారు. .
7)
*గోస్టా లోబోన్ (1841 - 1931):*
శాంతి, సయోధ్యల గురించి మాట్లాడే సనాతనధర్మం యొక్క సంస్కరణలను, క్రైస్తవులు అభినందించాలని నేను ఆహ్వానిస్తున్నాను.✅
8)
*బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచమంతా ఏదో ఒకరోజున సనాతన ధర్మాన్ని అంగీకరిస్తుంది.
అదేపేరుతో కాకపోయినా "ఏదో-ఒకపేరు"తో నయినా అంగీకరిస్తుంది. సనాతనధర్మాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాల్సిందే!👍
9)
*జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఎప్పుడో ఒకసారి, సనాతన ధర్మంతో కూడిన భారతీయతను అంగీకరించాలి.
*అది, మానవాళిని ఉద్ధరించే నిజమైన మానవీయ ధర్మం!*
👇
*భారతీయులారా...! ఇదీ, "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.*
🚩🚩🚩🚩🚩🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి