*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *29, అక్టోబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*
*తిథి : ద్వాదశి* ఉ 10.31 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం:మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : ఉత్తర* సా 06.34 వరకు ఉపరి *హస్త*
*యోగం : ఐంద్ర* ఉ 07.48 వరకు ఉపరి *వైధృతి*
*కరణం : తైతుల* ఉ 10.31 గరజి రా 11.53 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 10.30 - 01.00 సా 04.30 - 05.30*
అమృత కాలం :*ఉ 10.25 - 12.13*
అభిజిత్ కాలం : *ప 11.28 - 12.14*
*వర్జ్యం : రా 04.04 - 05.53 తె*
*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.09 రా 10.37 - 11.26*
*రాహు కాలం : మ 02.45 - 04.11*
గుళికకాళం : *మ 11.51 - 01.18*
యమగండం : *ఉ 08.57 - 10.24*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.04*
సూర్యాస్తమయం :*సా 05.38*
*ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.04 - 08.23*
సంగవ కాలం : *08.23 - 10.42*
మధ్యాహ్న కాలం :*10.42 - 01.00*
అపరాహ్న కాలం:*మ 01.00 - 03.19*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీజ బహుళ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.19 - 05.38*
ప్రదోష కాలం : *సా 05.38 - 08.07*
రాత్రి కాలం : *రా 08.07 - 11.26*
నిశీధి కాలం :*రా 11.26 - 12.16*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.25 - 05.14*
_______________________________
🌹 *ప్రతినిత్యం*🌹
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌹🙏 *అంజని పుత్ర స్తోత్రం..!!*🍁
స్థిర నిల్యావర హనుమంత
ఈశ బాలక హనుమంత
జయ బజరంగబలి
జయజయ జయ బజరంగబలి
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి