*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *17, డిసెంబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - కృష్ణపక్షం*
*తిథి : విదియ* ఉ 10.56 వరకు ఉపరి *తదియ*
*వారం:మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : పునర్వసు* రా 12.44 వరకు ఉపరి *పుష్యమి*
*యోగం : బ్రహ్మ* రా 09.11 వరకు ఉపరి *ఐంద్ర*
*కరణం : గరజి* ఉ 10.56 *వణజి* రా 10.25 *ఉపరి భద్ర*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : *రా 10.23 - 11.57*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.26*
*వర్జ్యం : మ 12.59 - 02.33*
*దుర్ముహూర్తం : ఉ 08.43 - 09.28 రా 10.47 - 11.38*
*రాహు కాలం : మ 02.51 - 04.15*
గుళికకాళం : *మ 12.04 - 01.27*
యమగండం : *ఉ 09.17 - 10.40*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.29*
సూర్యాస్తమయం :*సా 05.38*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.29 - 08.43*
సంగవ కాలం : *08.43 - 10.57*
మధ్యాహ్నకాలం :*10.57 - 01.11*
అపరాహ్న కాలం : *మ 01.11 - 03.24*
*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ తదియ*
సాయంకాలం : *సా 03.24- 05.38*
ప్రదోష కాలం : *సా 05.38 - 08.13*
రాత్రి కాలం : *రా 08.13 - 11.38*
నిశీధి కాలం :*రా 11.38 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.47 - 05.38*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *జై హనుమాన్*🍁
🌹 *శ్రీహనుమత్ - పంచరత్న స్తోత్రం*🙏
*తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం*
*సంజీవనమాశాసే*
*మంజులమహిమానమంజనాభాగ్యం*
Continues next Saturday.....
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🍁🍁🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🍁🍁🌹🌷
🌹🍃🍁🍁🍁🍁🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి