22, మార్చి 2025, శనివారం

సలహాలు ఇవ్వడం

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏             🏵️లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం.. ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు.. కానీ అన్నింటికంటే కష్టమైన పని..సలహా ఇచ్చినోడు దానిని అమలపరచడం🏵️నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి.. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తోంది.. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశాంతి చేకూరుతుంది🏵️ఎదుటి వారి కంటే గొప్పగా ఉండాలని అనుకోకు.. నీవు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో..ఎందుకంటే కోరికలు పుట్టినంత త్వరగా అవకాశాలు పుట్టవు.. కావున కష్టపడుతూ పైకి ఎదగాలే కానీ ఒక్క సరిగా పైకి ఎగరాలని ప్రయత్నం చేయకు🏵️స్వేచకు శత్రువులు,  నిరంకుశత్వానికి మిత్రులు ఎప్పుడు విజయం సాధించలేరు.. మనం ఎంత పని చేయబోతున్నాము అనేది ముఖ్యం కాదు.. ఆ పని ఎలా చేయబోతున్నామనదే ముఖ్యం..కాలం మనకు ఏమీ నేర్పించదు.. మనకు ఎదురయ్యే మనుషులు ఎదుర్కొనే పరిస్థితుల నుంచే మనం నేర్చుకోవాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.29-2-4గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510*🙏🙏🙏

కామెంట్‌లు లేవు: