6, మార్చి 2026, శుక్రవారం

తల్లితండ్రుల సేవా

 తల్లితండ్రుల సేవా ఫలమేమిటి?


దేవగంధర్వగోలోకాన్ బ్రహ్మలోకాంస్తథా నరాః

 ప్రాప్నువంతి మహాత్మానో మాతాపితృపరాయణాః ||


తల్లితండ్రుల సేవ భక్తిశ్రద్దలతో చేసిన పుణ్యాత్ములకి దేవ, గంధర్వ, గోలోక, బ్రహ్మలోకములు ప్రాప్తిస్తాయి. అందువల్ల, అత్యంత సద్బుద్ధితో మాతాపితరుల సేవ చేయాలి.

కామెంట్‌లు లేవు: