ఈ రోజు పంచాంగం 18.05.2026 Monday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర రోహిణి నక్షత్రం సుకర్మ యోగః బాలవ తదువరి కౌలవ తదుపరి తైతుల కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ తిథి: ద్వితీయ
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి