*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹18,జూలై, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*స్కంద పంచమి*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢ మాసం - శుక్లపక్షం*
*తిథి : పంచమి* రా 03.42 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : పుబ్బ* సా 06.00 ఉపరి *ఉత్తరఫల్గుణి ( ఉత్తర )*
*యోగం : వరీయాన్* రా 08.46 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : బవ* సా 04.06 *బాలువ* రా 03.42 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ప 11.45 - 01.19*
అభిజిత్ కాలం : *ప 11.48 - 12.40*
*వర్జ్యం :రా01.16 - 02.52*
*దుర్ముహూర్తం :ఉ05.44-07.28*
*రాహు కాలం : ఉ08.59-10.36*
గుళికకాళం : *ఉ 05.44 -07.21*
యమగండం :*మ 01.51-03.29*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *సింహం/కన్య*
సూర్యోదయం :*ఉ 05.51*
సూర్యాస్తమయం :*సా 06.54*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.44-08.20*
సంగవ కాలం : *08.20 - 10.56*
మధ్యాహ్న కాలం : *10.56 - 01.32*
అపరాహ్నకాలం : *మ01.32-04.08*
*ఆబ్ధికం తిధి :ఆషాఢ శుద్ధ పంచమి*
సాయంకాలం :*సా04.08-06.44*
ప్రదోష కాలం : *సా06.44- 08.56*
రాత్రి కాలం : రా08.56 - 11.52
నిశీధి కాలం : *రా11.52 - 12.36*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.16 - 05.00*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి