*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *భౌమవారం*🍁
*🌹13అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*
*తిథి : తదియ* రా 11.27 వరకు ఉపరి *చవితి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : విశాఖ* రా 01.43 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : ప్రీతి* రా 08.24 వరకు ఉపరి *ఆయుష్మాన్*
*కరణం : తైతుల* ఉ 10.46 *గరజి* రా 11.27 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ09.30-10.30 సా04.30-06.00*
అమృత కాలం : *సా 04.14-05.57*
అభిజిత్ కాలం : *ప11.30 - 12.17*
*వర్జ్యం :శేషం ఉ 07.37 వరకు*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.08 రా 10.40 - 11.29*
*రాహు కాలం : మ02.51-04.19*
గుళికకాళం : *ప 11.54 - 01.22*
యమగండం : *ఉ 08.56 - 10.25*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం :*ఉ 06.09*
సూర్యాస్తమయం :*సా 05.56*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.59 -08.21*
సంగవ కాలం : *08.21 - 10.43*
మధ్యాహ్న కాలం : *10.43 - 01.04*
అపరాహ్నకాలం : *మ 01.04-03.26*
*ఆబ్ధికం తిధి :ఆశ్వయుజ శుద్ధ తదియ*
సాయంకాలం : *సా 03.26 -05.48*
ప్రదోష కాలం : *సా 05.48 - 08.14*
రాత్రి కాలం : *రా 08.14 - 11.29*
నిశీధి కాలం : *రా 11.29 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.11*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి